తెలంగాణ

telangana

ETV Bharat / state

చర్లపలి కేంద్ర కారాగారానికి సమత దోషులు... - SAMATHA CASE VICTIMS MOVED TO CHERLAPALLI CENTRAL JAIL

సమతకేసులో ఉరిశిక్ష ఖరారైన దోషులు షేక్​బాబు, షేక్​ షాబొద్దీన్​, షేక్​ ముఖ్దాంలను గురువారం అర్ధరాత్రి హైదరాబాద్​లోని చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించారు. ఆదిలాబాద్​ జిల్లా జైలులో రిమాండ్​లో ఉన్న నిందితులు, రెండేళ్ల వరకు శిక్షలు విధించిన ఖైదీలను మాత్రమే ఉంచటానికి వీలుంది. ఉరి శిక్ష విధించిన రోషులను ఇక్కడ ఉంచటానికి నిబంధనలు వర్తించని కారణంగా అర్ధరాత్రి పటిష్ఠ పోలీసు బందోబస్తుతో ప్రత్యేక వాహనంలో చర్లపల్లి జైలుకు తరలించారు.

SAMATHA CASE VICTIMS MOVED TO CHERLAPALLI CENTRAL JAIL
చర్లపలి కేంద్ర కారాగారానికి సమత దోషులు...

By

Published : Feb 1, 2020, 6:56 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details