తెలంగాణ

telangana

ETV Bharat / state

'అమ్మోనియం నైట్రేట్ తరలింపు సర్వ సాధారణంగా జరిగేదే' - అమ్మోనియం నైట్రేట్ హైదరాబాద్​కు తరలింపు

చెన్నై నుంచి హైదరాబాద్‌కు 697 టన్నుల అమ్మోనియం నైట్రేట్‌ తరలిస్తున్నారు. ఇటీవలే బీరూట్​లో జరిగిన ప్రమాదం నేపథ్యంలో ఈ తరలింపునకు ప్రధాన్యత సంతరించుకుంది. భద్రతా ఏర్పాట్లను పెట్రోలియం అండ్ ఎక్స్ ప్లోజివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ పర్యవేక్షిస్తోంది.

salve-explosives-chairman-jairam-interview
'అమ్మోనియం నైట్రేట్ తరలింపు సర్వ సాధారణంగా జరిగేదే'

By

Published : Aug 11, 2020, 1:44 PM IST

చెన్నై నుంచి హైదరాబాద్ నగరానికి పెద్ద ఎత్తున అమ్మోనియం నైట్రెట్‌ తరలింపు అంశంపై రసాయనాన్ని కోలుగోలు చేసిన సాల్వో ఎక్స్​ప్లోజివ్స్ సంస్థ ఛైర్మన్‌ జయరాం రెడ్డి స్పందించారు. ఇది నిరంతర ప్రక్రియ అని ఇందులో ఎలాంటి గోప్యత, భయాలు అవసరం లేదని వెల్లడించారు. భద్రత పరంగానూ తగిన చర్యలు తీసుకుంటున్నామన్న ఆయన... భయాందోళన అవసరం లేదని పేర్కొన్నారు. ఇటీవల బీరూట్​లో జరిగిన భారీ ప్రమాదం నేపథ్యంలో అమ్మోనియం నైట్రేట్‌ కొనుగోలు, నిల్వ, భద్రతా అంశాలపై సాల్వే ఎక్స్‌ప్లోజివ్‌ అండ్‌ కెమికల్స్‌ ప్రైవేట్ లిమిటెడ్‌ ఛైర్మన్ జయరామ్‌రెడ్డితో ఈటీవీ భారత్ ముఖాముఖి..

'అమ్మోనియం నైట్రేట్ తరలింపు సర్వ సాధారణంగా జరిగేదే'

ABOUT THE AUTHOR

...view details