అవదూత దత్త పీఠాధిపతి జగద్గురు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఈనెల 19న హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో లక్ష మందితో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా చేపట్టిన ప్రచార కార్యక్రమాన్ని ఎన్టీఆర్ స్టేడియంలో ఎంఎస్ రామారావు ట్రస్టు ఛైర్మన్ శ్రీనివాస్ ప్రారంభించారు. సామూహిక పారాయణం ప్రదర్శన హైదరాబాద్ సెంట్రల్ జోన్‌లోని అన్ని ప్రాంతాల్లో పర్యటించి ఈనెల19న ఎన్టీఆర్ స్టేడియం చేరుకుంటుందని అవదూత దత్తపీఠం కార్యనిర్వాహక కమిటీ సభ్యుడు నారాయణరావు వివరించారు.
ఈ నెల 19న సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం - సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం ప్రచార కార్యక్రమం
ఈ నెల 19న హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో గణపతి సచ్చిదానంద స్వామీజీ నిర్వహించనున్న సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం ప్రచార కార్యక్రమాన్ని ఎన్టీఆర్ స్టేడియంలో ప్రారంభించారు.
సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం ప్రచార కార్యక్రమం