ఆర్టీసీ ఎండీకి టీఎంయూ సమ్మె నోటీస్... - samme
rtc
13:08 September 11
బస్‌భవన్‌లో ఆర్టీసీ ఎండీకి సమ్మె నోటీసు ఇచ్చిన టీఎంయూ నేతలు
బస్ భవన్‌లో ఆర్టీసీ ఎండీకి టీఎంయూ నేతలు సమ్మె నోటీసు ఇచ్చారు. ఇప్పటికే టీజేఎంయూ, ఈయూ, ఎస్‌డబ్ల్యూఎఫ్ యూనియన్లు సమ్మె నోటీసు ఇచ్చిన విషయం విధితమే. ఈనెల 25 తర్వాత ఎప్పుడైనా సమ్మెకు సిద్ధమని టీఎంయూ నేతలు ప్రకటించారు.
Last Updated : Sep 11, 2019, 1:33 PM IST