ఆర్టీసీ సమ్మెను మరింత ఉద్ధృతం చేయాలని జేఏసీ నేతలు నిర్ణయించారు. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల ముందు ఒక్కరోజు దీక్ష చేపడుతామని పేర్కొన్నారు.
నేడు అన్ని డిపోల్లో సామూహిక దీక్ష - tsrtc
ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా రాష్ట్రంలోని అన్ని డిపోల ముందు ఒక్కరోజు దీక్ష చేపడతామని ఆర్టీసీ జేఏసీ నేతలు తెలిపారు. కూనంనేని సాంబశివరావు దీక్షను నేడు విరమింపజేస్తామన్నారు.
నేడు అన్ని డిపోల్లో సామూహిక దీక్ష
నిమ్స్‌లో దీక్ష చేస్తున్న కూనంనేని సాంబశివరావు దీక్షను ఇవాళ అన్నిపార్టీల నేతల ఆధ్వర్యంలో నిమ్మరసం ఇచ్చి విరమింపజేస్తామని జేఏసీ నేతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విపక్ష, ప్రజాసంఘాల నేతలు పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి: సకల జనుల భేరికి పోటెత్తిన మద్దతు
Last Updated : Oct 31, 2019, 7:34 AM IST