తెలంగాణ

telangana

ETV Bharat / state

గన్​పార్క్ వద్ద ఆర్టీసీ ఐకాస నేతల అరెస్టు - rtc jac leaders arrest

హైదరాబాద్ గన్​పార్క్ వద్ద నివాళులర్పించేందుకు వెళ్లిన ఆర్టీసీ ఐకాస నేతలను.. అనుమతి లేదంటూ పోలీసులు అరెస్టు చేశారు.

గన్​పార్క్ వద్ద ఆర్టీసీ ఐకాస నేతల అరెస్టు

By

Published : Oct 7, 2019, 10:41 AM IST

Updated : Oct 7, 2019, 11:28 AM IST

రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె మూడో రోజు కొనసాగుతోంది. హైదరాబాద్​ గన్​పార్క్​ వద్ద ఆర్టీసీ ఐకాస నేతలు నివాళులర్పించేందుకు వెళ్లగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులు పోలీసులను ప్రతిఘటించడంతో.. కాసేపు ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వారిని బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్​కు తరలించారు. తమముఖ్యనేతలు రాకముందే గన్​పార్క్ వద్దకు చేరుకున్న తమను ఇలా అరెస్ట్ చేయడం సరికాదన్నారు ఆర్టీసీ ఉద్యోగులు.

గన్​పార్క్ వద్ద ఆర్టీసీ ఐకాస నేతల అరెస్టు
Last Updated : Oct 7, 2019, 11:28 AM IST

ABOUT THE AUTHOR

...view details