ఓయూ విద్యార్థి నేతలతో ఆర్టీసీ ఐకాస నేత అశ్వత్థామ రెడ్డి ఆర్ట్స్ కళాశాల ఆవరణలో భేటీ అయ్యారు. ఆర్టీసీ సమ్మె... భవిష్యత్ కార్యాచరణపై విద్యార్థి నాయకులతో చర్చిస్తున్నారు.
ఓయూ విద్యార్థి నేతలతో అశ్వత్థామ రెడ్డి భేటీ - RTC JAC convener meet with OU JAC students
RTC JAC convener meet with OU JAC students
13:07 October 17
ఓయూ విద్యార్థి నేతలతో అశ్వత్థామ రెడ్డి భేటీ
Last Updated : Oct 17, 2019, 1:48 PM IST