ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డి దీక్షను పోలీసులు భగ్నం చేశారు. అశ్వత్థామరెడ్డిని అదుపులోకి తీసుకుంటున్న సమయంలో ఆర్టీసీ కార్మికులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. వైద్య పరీక్షల నిమిత్తం అశ్వత్థామరెడ్డిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. రెండు రోజులుగా తన నివాసంలోనే అశ్వత్థామరెడ్డి దీక్ష చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం వెంటనే చర్చలు జరపాలని డిమాండ్ చేశారు.
ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డి దీక్ష భగ్నం - ts rtc strike latest news
రెండు రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డి దీక్షను పోలీసులు భగ్నం చేశారు.వైద్య పరీక్షల నిమిత్తం అశ్వత్థామరెడ్డిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అశ్వత్థామరెడ్డిని అదుపులోకి తీసుకుంటున్న సమయంలో ఆర్టీసీ కార్మికులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.
దీక్ష కొనసాగుతుంది: అశ్వత్థామరెడ్డి
Last Updated : Nov 17, 2019, 5:47 PM IST