తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆర్టీసీ కో-కన్వీనర్​ రాజిరెడ్డి దీక్ష భగ్నం - ఆర్టీసీ కో-కన్వీనర్​ రాజిరెడ్డి

ఆర్టీసీ ఐకాస కో కన్వీనర్​ రాజిరెడ్డి దీక్షను పోలీసులు భగ్నం చేశారు. అనంతరం అరెస్టు చేసి పోలీస్​ స్టేషన్​కు తరలించారు.

ఆర్టీసీ కో-కన్వీనర్​ రాజిరెడ్డి దీక్ష భగ్నం

By

Published : Nov 17, 2019, 1:17 PM IST

హైదరాబాద్​ ఎల్బీనగర్​ పరిధిలోని రెడ్డి కాలనీలో ఆర్టీసీ ఐకాస కో కన్వీనర్​ రాజిరెడ్డి దీక్షను పోలీసులు భగ్నం చేశారు. పోలీసులు రాజిరెడ్డి ఇంటి తాళం పగులగొట్టి లోపలికి చొరబడ్డారు.

ఆర్టీసీ కో-కన్వీనర్​ రాజిరెడ్డి దీక్ష భగ్నం

ఈ క్రమంలో పోలీసులకు, కార్మికులకు మధ్య తోపులాట జరిగింది. అనంతరం రాజిరెడ్డి అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్​కు తరలించారు.

ABOUT THE AUTHOR

...view details