ఆర్టీసీ కార్మికుల సమ్మెయథాతథంగా కొనసాగుతుందని ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డి తెలిపారు. సమ్మెలో భాగంగా ఇవాళ అన్ని డిపోలు, బస్టాండ్లు, ప్రధాన కూడళ్లలో 'సేవ్ ఆర్టీసీ' పేరిట నిరసనలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఆదివారం.. ఎంజీబీఎస్‌లో కార్మిక సంఘాలు, ఐకాస నేతలతో భవిష్యత్ కార్యాచరణపై చర్చించినట్లు తెలిపారు. నేటితో ఆర్టీసీ సమ్మె 52వ రోజుకు చేరింది.
ఇవాళ 'సేవ్ ఆర్టీసీ' పేరిట నిరసనలు: అశ్వత్థామరెడ్డి - rtc jac convenor comments strike
ఆర్టీసీ కార్మికుల సమ్మెను యథాతథంగా కొనసాగించనున్నట్లు ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డి తెలిపారు. నేడు అన్ని డిపోలు, బస్టాండ్లు, ప్రధాన కూడళ్ల ఎదుట సేవ్ ఆర్టీసీ పేరిట నిరసనలు తెలపాలని కార్మికులను కోరారు.
ఇవాళ 'సేవ్ ఆర్టీసీ' పేరిట నిరసనలు: అశ్వత్థామరెడ్డి