హైదరాబాద్లోని విద్యానగర్ ఈయూ కార్యాలయంలో ఆర్టీసీ ఐకాస నేతలు సమావేశమయ్యారు.
ఈ భేటీకి ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డి, కో-కన్వీనర్లు రాజిరెడ్డి, సుధ హాజరయ్యారు. తెదేపా నేతలు ఎల్.రమణ, రావుల, సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం, తెజస అధ్యక్షుడు కోదండరాం, వామపక్షనేత పోటు రంగారావు సమావేశంలో పాల్గొన్నారు. ఆర్టీసీ ఐకాస భవిష్యత్ కార్యాచరణ, చేరికలపై ఐకాస ప్రతిపాదన చేసినా ప్రభుత్వం స్పందించక పోవడంపై చర్చించారు. కేంద్ర మంత్రులను కలిసే ఆలోచనపై సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలిసింది. కేంద్రమంత్రులను కలిసేందుకు ఇప్పటికే ఆర్టీసీ ఐకాస అనుమతులు కోరింది.
ఇవీ చూడండి : 'కేసీఆర్ తాతా... మమ్మీవాళ్లను చర్చలకు పిలవండి'
ఈయూ కార్యాలయంలో ఆర్టీసీ ఐకాస భేటీ - rtc jac
ఈయూ కార్యాలయంలో ఆర్టీసీ ఐకాస భేటీ
12:42 November 25
ఈయూ కార్యాలయంలో ఆర్టీసీ ఐకాస భేటీ
Last Updated : Nov 25, 2019, 1:21 PM IST