రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మెతో... ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. బస్సుల కొరత కారణంగా ప్రైవేటు వాహనదారులు అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లోనూ సిబ్బంది రెట్టింపు ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఖమ్మం నుంచి హైదరాబాద్కు వెళ్లేందుకు రూ.300 ఛార్జీ ఉంటే రూ.600 వసూలు చేస్తున్నారు. రెండు, మూడు రెట్ల రెట్టింపు ఛార్జీల వసూలపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆర్టీసీ బస్సుల్లోనూ రెట్టింపు ఛార్జీలు... - tsrtc strike
ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రయాణికులపై ప్రభావం చూపుతోంది. బస్సుల కొరత కారణంగా ఆర్టీసీ బస్సుల్లోనూ సిబ్బంది అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారు. రెట్టింపు ఛార్జీల వసూలుపై ప్రయాణికులు మండిపడుతున్నారు.
ts rtc strike
Last Updated : Oct 5, 2019, 5:12 PM IST