రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్ పేట వద్ద ఓఆర్‌ఆర్‌పై రవాణా శాఖ అధికారులు తనిఖీ (RTA Raids)లు నిర్వహించారు. అధికారుల ఆదేశాల మేరకు ఇబ్రహీంపట్నం రవాణాశాఖ అధికారులు... పెద్ద అంబర్‌పేట సమీపంలోని విజయవాడ జాతీయ రహదారిపై తనిఖీలు చేశారు.
పెద్ద అంబర్‌పేట వద్ద ఓఆర్‌ఆర్‌పై ఆర్టీఏ అధికారుల తనిఖీలు - తెలంగాణ వార్తలు
పెద్ద అంబర్‌పేట వద్ద ఓఆర్‌ఆర్‌పై ఆర్టీఏ అధికారుల తనిఖీలు (RTA Raids) నిర్వహించారు. నిబంధనలు పాటించని ప్రైవేటు బస్సులపై, అధిక ఛార్జీలు వసూలు చేసిన 5 బస్సులపై కేసు నమోదు చేశారు.
ఆర్టీఏ అధికారుల తనిఖీలు
నిబంధనలు పాటించని, అధిక ఛార్జీలు వసూలు చేస్తున్ని 5 ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేశారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై తిరిగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
ఇదీ చూడండి:TSRTC Dasara specials: దసరా స్పెషల్.. 30 మంది ఉంటే.. మీ కాలనీకే బస్సు