ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెపై చర్చించేందుకు భాజపా రాష్ట్ర కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న సమావేశానికి మాజీ ఉపాధ్యాయులు, ఉద్యోగులు హాజరయ్యారు. సమ్మెకు మద్దతు, పోరాటంలో భాగస్వామ్యంపై ప్రధానంగా చర్చిస్తున్నారు.
ఆర్టీసీ సమ్మెపై భాజపా కార్యాలయంలో రౌండ్‌టేబుల్ సమావేశం - meeting on tsrtc strike latest
ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెపై చర్చించేందుకు మాజీ ఎమ్మెల్సీ మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమ్మెకు మద్దతుపై చర్చిస్తున్నారు.
Round table meeting at BJP office on TSRTC strike