తెలంగాణ

telangana

ETV Bharat / state

థర్మకోల్​ గదులంటా!

ఇల్లు కట్టాలంటే... పిల్లర్లు వేయాలి.. ఇటుకలు పేర్చాలి... నెలల తరబడి శ్రమించాలి. ఇవేవీ అవసరం లేకుండా థర్మాకోల్​తోనే బడుల్లో అద్భుతమైన గదులు నిర్మించేందుకు నడుం కట్టింది రాష్ట్ర విద్యాశాఖ.

By

Published : Mar 3, 2019, 6:08 AM IST

Updated : Mar 3, 2019, 3:25 PM IST

ఈ గదికి ఇటుకల్లేవ్​...!

సైన్స్​ ఫెయిర్​లో చిన్నారులు థర్మాకోల్​తో చేసిన భవనాల్ని చూసి నిజమైనవి కూడా ఇంతే సులభంగా నిర్మించగల్గితే బాగుండు అనుకుంటాం. తెలంగాణ విద్యాశాఖ దాన్ని నిజం చేస్తోంది. థర్మాకోల్​ని ఉపయోగించి ఆధునిక పరిజ్ఞానంతో తరగతి గదులు నిర్మించేందుకు కసరత్తు చేస్తోంది. ప్రయోగాత్మకంగా హైదరాబాద్​లో ఓ నమూనా గదిని నిర్మిస్తోంది. నిపుణులు ఆమోదిస్తే... రాష్ట్రవ్యాప్తంగా ఇదే తరహా నిర్మాణాలు చేపట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. అసలు ఆ నిర్మాణ విధాన ప్రత్యేకతలేంటో మీరూ చూడండి.

ఈ గదికి ఇటుకల్లేవ్​...!

ఇవీ చూడండి:ఒత్తిడే కారణమా..?

Last Updated : Mar 3, 2019, 3:25 PM IST

ABOUT THE AUTHOR

...view details