హైదరాబాద్‌లో మ్యాన్‌హోల్స్ నుంచి వ్యర్థాలను తొలగించేందుకు సరికొత్త రోబోటిక్ యంత్రం అందుబాటులోకి వచ్చింది. మొదటిసారిగా చెత్తను తీసే రోబోటిక్ యంత్రాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు. గతంలో మ్యాన్‌హోల్స్ నుంచి వ్యర్థాల తొలగిస్తుంటే.... పలువురు కార్మికులు మరణించారని.... అలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా..... ఈ యంత్రాలు ఉపకరిస్తాయని జీహెచ్ఎంసీ పేర్కొంది. ఈ రోబోటిక్ యంత్రానికి సంబంధించిన పూర్తి విశేషాలు మా ప్రతినిధి వివరిస్తారు.
మ్యాన్‌హోల్స్ నుంచి చెత్తను తొలగించే రోబోటిక్ యంత్రం - Robots are Manholes Cleaning at hyderabad
హైదరాబాద్ నగరంలో మ్యాన్ హోల్స్‌లోని చెత్తను తొలగించే రోబోటిక్ యంత్రం అందుబాటులోకి వచ్చింది. గతంలో మ్యాన్‌హోల్స్ నుంచి వ్యర్థాలు తొలగిస్తుంటే పలువురు కార్మికులు మరణించారని అలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా జీహెచ్ఎంసీ సరికొత్త యంత్రాన్ని అందుబాటులోకి తెచ్చింది.
![మ్యాన్‌హోల్స్ నుంచి చెత్తను తొలగించే రోబోటిక్ యంత్రం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4973463-590-4973463-1572994873436.jpg)
మ్యాన్‌హోల్స్ నుంచి చెత్తను తొలగించే రోబోటిక్ యంత్రం
మ్యాన్‌హోల్స్ నుంచి చెత్తను తొలగించే రోబోటిక్ యంత్రం
Last Updated : Nov 6, 2019, 6:33 AM IST