దోపిడీలకు పాల్పడిన ముఠా అరెస్ట్
దోపిడీలకు పాల్పడిన ముఠా అరెస్ట్ - కర్నూల్లో తాజా రోబరీ న్యూస్
ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు నగరంలో పలు దోపిడీలకు పాల్పడిన నలుగురు ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ముగ్గురు, హైదరాబాద్కు చెందిన మహమ్మద్ అయుబ్తో కలిసి చోరీలకు పాల్పడినట్లు డీఎస్పీ బాబా ఫకృద్దీన్ తెలిపారు. నిందితుల నుంచి రూ.1.50 లక్షల నగదు, అర కేజీ బంగారు ఆభరణాలు, అర కేజీ వెండితో పాటు ఓ కారును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
![దోపిడీలకు పాల్పడిన ముఠా అరెస్ట్ latest robbery news in kurnool](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5937429-308-5937429-1580706992378.jpg)
latest robbery news in kurnool