మేడ్చల్ జిల్లా కీసర మండలం బండ్లగూడలో రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంతో వచ్చిన పాల డబ్బాల ఆటో, ఇనుప రాడ్ల లోడుతో వస్తున్న లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు.
లారీ, ఆటో ఢీ.. డ్రైవర్ మృతి - bandlaguda road accident
పాల డబ్బాలతో వేగంగా వచ్చిన ఆటో, ఇనుప రాడ్లతో ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొట్టింది. ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు.

రోడ్డు ప్రమాదం.. పాల డబ్బాల ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మృతి
వినోద్.. కరీంగూడా నుంచి నాగారానికి వస్తున్నాడు. ఈక్రమంలో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టాడు. అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదం.. పాల డబ్బాల ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మృతి
ఇదీ చూడండి :'జుమ్మేరాత్ బజార్లో సగం ధరకే అమ్ముతా...'