విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలంలోని ఆగ్రహారం వద్ద ప్రమాదం జరిగింది. ఓ యువకుడు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తూ... ఒక్కసారిగా బస్సులోంచి దూకాడు. అంతే అటువైపుగా వస్తున్న మరో వాహనం ఢీకొన్ని అక్కడిక్కక్కడే మృతి చెందాడు. ఘటన తెలుసుకున్న పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఆర్టీసీ బస్సు నుంచి దూకాడు... ప్రాణాలు విడిచాడు.... - విజయనగరంలో బస్సు ప్రమాదం
ఓ యువకుడు ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ... బయటికి దూకేశాడు. ఇంతలో అటు నుంచి వచ్చే వాహనం ఢీ కొని చనిపోయాడు.
ఆర్టీసీ బస్సు నుంచి దూకాడు... ప్రాణాలు విడిచాడు....