హైదరాబాద్ ఎల్బీనగర్ చింతల్కుంట సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎల్బీనగర్ నుంచి వచ్చి యూటర్న్ తీసుకుంటున్న లారీ... మరో లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు డ్రైవర్లు తీవ్రంగా గాయపడ్డారు. లారీ రోడ్డుకు అడ్డగా పడిపోవడంతో ప్రధాన రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. పోలీసులు ట్రాఫిక్‌ను నియంత్రించారు.
రెండు లారీలు ఢీ.. ట్రాఫిక్‌కు అంతరాయం - Road accident in lb nagar, Hyderabad
హైదరాబాద్ ఎల్బీనగర్లో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. యూటర్న్ తీసుకుంటున్న లారీ... మరో లారీ ఢీకొట్టింది. లారీ డ్రైవర్లకు గాయాలయ్యాయి.
![రెండు లారీలు ఢీ.. ట్రాఫిక్‌కు అంతరాయం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4506481-918-4506481-1569039300174.jpg)
యూటర్న్ తీసుకుంటున్న లారీని మరో లారీ ఢీ
యూటర్న్ తీసుకుంటున్న లారీని మరో లారీ ఢీ
ఇదీ చూడండి: సెకండ్ ఛాన్స్... సింగరేణిలో వారికి మళ్లీ ఉద్యోగం