హైదరాబాద్ మియాపూర్‌లో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడు మృతి చెందాడు. మృతుడిని ఖమ్మం జిల్లాకు చెందిన సుమన్(22)గా గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సుమన్ హైదరాబాద్‌లో స్విగ్గీ ఫుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడని తెలిపారు.
ఆర్టీసీ బస్సు, బైక్ ఢీ... ఒకరు మృతి - swigging delivery boy dead
హైదరాబాద్ మియాపూర్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీ కొని ఒకరు మృతి చెందారు.
ద్విచక్ర వాహనాన్ని ఢీ కొన్న ఆర్టీసీ బస్సు.. ఒకరు మృతి
కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చూడండి:రాష్ట్రంలోకి కరోనా రానివ్వం: కేసీఆర్
Last Updated : Mar 10, 2020, 2:58 PM IST