తెలంగాణ

telangana

ETV Bharat / state

అతివేగమే ఆరాంఘర్ ప్రమాదానికి కారణం - latest news on road accident at aramgarh two people died

హైదరాబాద్​లోని ఆరాంఘర్​ చౌరస్తా వద్ద గత అర్ధరాత్రి ఘోర ప్రమాదం సంభవించింది. ఘటనలో నారాయణ కళాశాలకు చెందిన 9 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలవగా.. అందులో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.

road accident at aramgarh two people died
అతివేగంతో ఇద్దరు విద్యార్థుల మృతి

By

Published : Nov 29, 2019, 2:02 PM IST

హైదరాబాద్​ రాజేంద్రనగర్​లోని ఆరాంఘర్​ చౌరస్తా వద్ద గత అర్ధరాత్రి ఘోర ప్రమాదం సంభవించింది. ఘటనలో మాదాపూర్​ నారాయణ కళాశాలకు చెందిన 7మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడగా... మరో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.

విద్యార్థులు తమ స్నేహితుడి పుట్టినరోజు వేడుకలకు రాజేంద్రనగర్​ వెళ్లి వస్తుండగా... ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తివివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ మాటల్లో...

అతివేగంతో ఇద్దరు విద్యార్థుల మృతి

ABOUT THE AUTHOR

...view details