తెలంగాణ

telangana

ETV Bharat / state

Corona: కరోనా రికవరీ రేటు క్రమంగా పెరుగుదల - Andhra Pradesh Latest News

ఆంధ్రప్రదేశ్​లో కరోనా బాధితుల రికవరీ రేటు క్రమంగా పెరుగుతోంది. 12 రోజులుగా పాజిటివిటీ రేటు తగ్గుతూ వస్తోందని వైద్యారోగ్య శాఖ అధికారులు తెలిపారు.

positive rate increasing in ap
positive rate increasing: రికవరీ రేటు క్రమంగా పెరుగుదల

By

Published : May 29, 2021, 10:47 PM IST

ఆంధ్రప్రదేశ్​లో మే 16న పాజిటివిటీ రేటు 25.56 శాతం ఉండగా, 27నాటికి 19.20 శాతానికి వచ్చిందని అధికారులు వివరించారు. 12 రోజులుగా పాజిటివిటీ రేటు తగ్గుతూ వస్తోందని తెలిపారు. యాక్టివ్‌ కేసుల సంఖ్య మే 18న 2.11 లక్షలపైగా ఉండగా, 26 నాటికి 1.86 లక్షలకు తగ్గాయని వివరించారు. రివకరీ రేటు కూడా మే 7న 84.3 శాతం ఉంటే.. 27 నాటికి 87.99 శాతానికి పెరిగిందని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details