నూతన రెవెన్యూ చట్టం దిశగా కసరత్తును ప్రభుత్వం వేగవంతం చేసింది. వీఆర్వోల నుంచి రెవెన్యూ రికార్డులు స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వ ఆదేశాలతో రికార్డులను అధికారులు తీసుకున్నారు. సికింద్రాబాద్, మారేడ్పల్లి, బోయిన్పల్లి, అల్వాల్ తదితర రెవెన్యూ డివిజన్ పరిధిలోని వీఆర్వోలు తహసీల్దారులకు రికార్డులు అందజేశారు.
రెవెన్యూ రికార్డులను స్వాధీనం చేసుకున్న తహసీల్దారు - సికింద్రాబాద్ తాజా వార్తలు
రాష్ట్రంలో వీఆర్వో వ్యవస్థ రద్దులో భాగంగా అధికారులు రెవెన్యూ రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. సికింద్రాబాద్, మారేడ్పల్లి, అల్వాల్, బోయిన్పల్లి తదితర రెవెన్యూ డివిజన్ల పరిధిలోని వీఆర్వోలు రికార్డులను తహసీల్దారులకు అందించారు.
రెవెన్యూ రికార్డులను స్వాధీనం చేసుకుంటున్న తహసీల్దారులు
వీఆర్వోల నుంచి తీసుకున్న రికార్డులను ఉన్నతాధికారులకు అందజేస్తామని తహసీల్దారులు తెలిపారు.