తెలంగాణ

telangana

ETV Bharat / state

నమ్మిన వారిని నట్టేట ముంచిన కేసీఆర్: రేవంత్ - రేవంత్​రెడ్డి

ముఖ్యమంత్రి కేసీఆర్​పై రేవంత్​రెడ్డి మరోసారి మండిపడ్డారు. తెలంగాణలో అప్రజాస్వామిక పాలన కొనసాగుతోందని ధ్వజమెత్తారు. ప్రజాసమస్యలపై గళమెత్తే వారిని అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు.

రేవంత్​ రెడ్డి

By

Published : Mar 27, 2019, 4:31 PM IST

కేసీఆర్​పై విమర్శలు చేస్తున్న రేవంత్​
ముఖ్యమంత్రి కేసీఆర్​ తనను నమ్ముకున్న వారిని నట్టేట ముంచారని మల్కాజిగిరి పార్లమెంట్ కాంగ్రెస్​​ అభ్యర్థి రేవంత్​రెడ్డి విమర్శించారు. హైదరాబాద్​లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు.జితేందర్​రెడ్డి, గడ్డం వివేక్​ వంటి సీనియర్​ నాయకులకు టికెట్​ కేటాయించకపోవడాన్ని తప్పుపట్టారు. కొత్త అభ్యర్థులకు తెలంగాణ ఉద్యమం గురించి కనీసఅవగాహన లేదని ఎద్దేవా చేశారు.

ABOUT THE AUTHOR

...view details