ప్రజలు ఆలోచించాల్సిన సమయం వచ్చిందని మల్కాజిగిరి కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రశ్నించే వాడు లేకుంటే ఇష్టారాజ్యం అవుతుందన్నారు. రియల్ ఎస్టేట్ బ్రోకర్లను, దందాలు, దగా చేసే ధనవంతులను తెరాస పోటీలో నిలిపిందని విమర్శించారు.అల్వాల్ సర్కిల్లో రోడ్ షో నిర్వహించారు.
రియల్ ఎస్టేట్, బ్రోకర్లకు తెరాస టికెట్లు: రేవంత్ - hyderabad
రియల్ ఎస్టేట్ బ్రోకర్లను, దందాలు, దగా చేసే ధనవంతులను తెరాస పోటీలో నిలిపిందని మల్కాజిగిరి కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి విమర్శించారు. అల్వాల్ సర్కిల్లో రోడ్ షో నిర్వహించారు.
రేవంత్ రెడ్డి