హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో మధ్యాహ్నం ఓ మోస్తరు వర్షం కురిసింది. బేగంబజార్, కోఠి, సుల్తాన్ బజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్బాగ్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. రోడ్లపై నీరు చేరడం వల్ల వాహన దారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఉదయం నుంచి ముసురు కురవడం వల్ల ప్రజలు తడిసి ముద్దయ్యారు.
వర్షానికి తడిసి ముద్దైన నగర వాసులు - పలు ప్రాంతాల్లో
హైదరాబాద్లో కురుస్తున్న వర్షానికి నగర వాసులు తడిసిముద్దయ్యారు. ముసురు వల్ల జనాలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
వర్షానికి తడిసి ముద్దైన నగర ప్రజలు