Tension in Burripalem about Krishna Health: సూపర్ స్టార్ కృష్ణ ఆస్పత్రి పాలయ్యారన్న వార్తతో గుంటూరు జిల్లాలోని ఆయన స్వగ్రామం బుర్రిపాలెంలో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి బంధువుల ద్వారా తెలుసుకుంటున్నారు. తమ ప్రాంతానికి చెందిన వ్యక్తి సూపర్ స్టార్‌గా ఎదిగారని... ఆయన ఆరోగ్యంతో ఆస్పత్రి నుంచి బయటకు రావాలని కోరుకుంటున్నారు.
సూపర్ స్టార్ కృష్ణకు అస్వస్థత.. ఆందోళనలో బుర్రిపాలెం వాసులు - తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం
Tension in Burripalem about Krishna Health: సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్యం క్షీణించడంతో ఆయన సొంతూరు బుర్రిపాలెంలో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. కృష్ణ పూర్తి ఆరోగ్యంతో కోలుకుని ఆస్పత్రి నుంచి బయటకు రావాలని కోరుకుంటున్నారు.
సూపర్ స్టార్ కృష్ణకు అస్వస్థత.. ఆందోళనలో బుర్రిపాలెం వాసులు