తెలంగాణ

telangana

ETV Bharat / state

తెలంగాణ భవన్​లో జాతీయ జెండా ఆవిష్కరించిన కేటీఆర్ - republic day celebrations at telangana bhavan-flag hoisted by ktr

తెలంగాణ భవన్​లో గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరిపారు. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ జెండా ఆవిష్కరించారు.

republic day celebrations at telangana bhavan
తెలంగాణ భవన్​లో ఘనంగా గణతంత్ర దినోత్సవం

By

Published : Jan 26, 2020, 10:01 AM IST

గణతంత్ర దినోత్సవ సందర్భంగా తెలంగాణ భవన్​లో జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా జరిపారు. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ హాజరై తిరంగ జెండాను ఎగరేశారు.

కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస గౌడ్, మేయర్ బొంతు రామ్మోహన్, నాయిని నరసింహారెడ్డి, మాగంటి గోపినాధ్ లతో పాటు తెరాస కార్యకర్తలు పాల్గొన్నారు.

తెలంగాణ భవన్​లో ఘనంగా గణతంత్ర దినోత్సవం

ఇదీ చూడండి: మహా చారిత్రక పత్రం.. మన రాజ్యాంగం

ABOUT THE AUTHOR

...view details