RFC Republic day celebrations : రామోజీ ఫిల్మ్‌సిటీలో 73వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు మువ్వన్నెల జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన గౌరవవందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఫిల్మ్‌సిటీ ఎండీ విజయేశ్వరి, ఈటీవీ భారత్ ఎండీ బృహతి, యూకేఎంఎల్ డైరెక్టర్ శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
RFC Republic day celebrations : రామోజీఫిల్మ్‌సిటీలో ఘనంగా గణతంత్ర వేడుకలు - తెలంగాణ వార్తలు
RFC Republic day celebrations : రామోజీ ఫిల్మ్‌సిటీలో 73వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు జాతీయ జెండా ఎగురవేశారు.
![RFC Republic day celebrations : రామోజీఫిల్మ్‌సిటీలో ఘనంగా గణతంత్ర వేడుకలు RFC Republic day celebrations , ramoji film city flag hoist](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14287665-1108-14287665-1643187370702.jpg)
రామోజీఫిల్మ్‌సిటీలో ఘనంగా గణతంత్ర వేడుకలు
రామోజీఫిల్మ్‌సిటీలో ఘనంగా గణతంత్ర వేడుకలు