తెలంగాణ

telangana

ETV Bharat / state

రాజ్యసభలో కనకమేడల ప్రసంగంలోని కొన్ని వ్యాఖ్యల తొలగింపు - Kanakamedala ravindrakumar in rajyasabha news

రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే చర్చలో.. ఏపీ తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ చేసిన కొన్ని వ్యాఖ్యలను తొలగించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

parliament
పార్లమెంట్​

By

Published : Feb 13, 2021, 1:41 PM IST

రాజ్యసభలో ఈ నెల 4న రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే చర్చలో ఏపీ తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ మాట్లాడుతూ కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

కనకమేడల ప్రసంగంపై వైకాపా పార్లమెంటరీ నాయకుడు వి. విజయసాయిరెడ్డి.. రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడికి ఈనెల 8న ఫిర్యాదు చేశారు. అభ్యంతరకర వ్యాఖ్యలను తొలగించాలని కోరిన నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు.

ఇదీ చదవండి:రాష్ట్రంలో కొవిడ్ టీకా రెండో డోస్‌ వ్యాక్సినేషన్‌ షురూ

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details