తెలంగాణ

telangana

ETV Bharat / state

విల్లాల వివాదం కేసులో పీవీపీకి ఊరట - Pvp latest updates

విల్లాల వివాదం కేసులో వైకాపా నాయకుడు పొట్లూరి వరప్రసాద్‌కు ఊరట లభించింది. దర్యాప్తు పూర్తయ్యే వరకు పీవీపీని అరెస్టు చేయవద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది.

విల్లాల వివాదం కేసులో పీవీపీకి ఊరట
విల్లాల వివాదం కేసులో పీవీపీకి ఊరట

By

Published : Oct 23, 2020, 8:17 PM IST

విల్లాల వివాదం కేసులో వైకాపా నాయకుడు పొట్లూరి వరప్రసాద్‌కు ఊరట లభించింది. దర్యాప్తు పూర్తయ్యే వరకు పీవీపీని అరెస్టు చేయవద్దని బంజారాహిల్స్ పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఎఫ్ఐఆర్ కొట్టివేయాలన్న పొట్లూరి వరప్రసాద్ అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది. బంజారాహిల్స్ పోలీసుల విచారణకు సహకరించాలని పీవీపీకి హైకోర్టు ఆదేశించింది.

ABOUT THE AUTHOR

...view details