తెలంగాణ

telangana

ETV Bharat / state

యూజీసీ నెట్​ పరీక్షల షెడ్యూల్​ విడుదల

దేశవ్యాప్తంగా నిర్వహించే యూజీసీ జాతీయ అర్హత పరీక్ష.. నెట్​ను సెప్టెంబరు 16 నుంచి 25 వరకు నిర్వహించాలని జాతీయ పరీక్షల సంస్థ నిర్ణయించింది. ఈ మేరకు షెడ్యూల్​ను విడుదల చేసింది.

Release of UGC NET Exam Schedule
యూజీసీ నెట్​ పరీక్షల షెడ్యూల్​ విడుదల

By

Published : Aug 21, 2020, 10:17 PM IST

యూజీసీ జాతీయ అర్హత పరీక్ష.. నెట్​ను సెప్టెంబరు 16 నుంచి 25 వరకు నిర్వహించాలని జాతీయ పరీక్షల సంస్థ నిర్ణయించింది. యూజీసీ నెట్ ఉత్తీర్ణులైన వారికి కేంద్రీయ, రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, డిగ్రీ కళాశాలల అధ్యాపకులుగా చేసేందుకు పనిచేసే అర్హత లభిస్తుంది.

యూజీసీ నెట్​ పరీక్షల షెడ్యూల్​ విడుదల

సెప్టెంబరు 6 నుంచి 11 వరకు దిల్లీ యూనివర్సిటీ ప్రవేశ పరీక్షలు నిర్వహించేందుకు ఎన్​టీఏ షెడ్యూలును ప్రకటించింది. సెప్టెంబరు 7, 8 తేదీల్లో ఐసీఏఆర్ యూజీ ప్రవేశ పరీక్ష.. సెప్టెంబరు 15న ఇగ్నో ఎంబీఏ ప్రవేశాల కోసం ఓపెన్ మాట్ నిర్వహించనున్నట్లు తెలిపింది. సెప్టెంబరు 28న ఆయూష్పీ జీ కోర్సుల్లో ప్రవేశాల కోసం.. అక్టోబరు 4న ఇగ్నో పీహెచ్​డీ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు ఎన్​టీఏ వెల్లడించింది.

ఇదీ చూడండి:ఖైరతాబాద్‌ ఉత్సవ సమితి చరిత్రలోనే కొత్త అధ్యాయం

ABOUT THE AUTHOR

...view details