ఆంధ్రప్రదేశ్లో మిగిలిపోయిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షల నిర్వహణకు ఏపీ ఇంటర్ బోర్డు షెడ్యూల్ విడుదల చేసింది. జూన్ 3న ఇంటర్ ద్వితీయ సంవత్సరం మోడ్రన్ లాంగ్వేజ్-2, జాగ్రఫీ పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరగనుంది. విద్యార్థులు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని ఇంటర్ బోర్డు సూచించింది.
ఏపీలో ఇంటర్ పరీక్షల రీషెడ్యూల్ విడుదల - ఏపీ ఇంటర్ పరీక్షల వార్తలు
మిగిలిపోయిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షల నిర్వహణకు ఏపీ ఇంటర్ బోర్డు షెడ్యూల్ విడుదల చేసింది. జూన్ 3న పరీక్షలను నిర్వహించనున్నారు.
ఏపీలో ఇంటర్ పరీక్షల రీషెడ్యూల్ విడుదల