ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా నాయుడుపేట పురపాలిక సంఘం పరిధిలో ఓ వ్యక్తి జ్వరంతో మృతి చెందాడు. అతనికి కరోనా పరీక్షలు చేయగా.. పాజిటివ్ అని తేలింది.
అప్పటివరకు ఉన్నారు.. కరోనా అని తేలటంతో వదిలి వెళ్లిపోయారు - covid death toll in nellore district
మృతిచెందిన వ్యక్తికి కరోనా అని తేలటంతో బంధువులు ఆస్పత్రిలోనే వదిలి వెళ్లిన ఘటన ఏపీలోని నెల్లూరు జిల్లా నాయుడిపేటలో జరిగింది.
![అప్పటివరకు ఉన్నారు.. కరోనా అని తేలటంతో వదిలి వెళ్లిపోయారు relatives-left-him-from-hospital-after-corona-positive](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8257575-485-8257575-1596279366039.jpg)
అప్పటివరకు ఉన్నారు..కరోనా అని తేలటంతో వదిలి వెళ్లిపోయారు
ఆస్పత్రికి తీసుకొచ్చి... చనిపోయే వరకు ఉన్న మృతుడి బంధువులు... కరోనా అని తెలియటంతో కనిపించకుండా వెళ్లిపోయారు. చివరకు పురపాలక శాఖ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాసులు తమ సిబ్బందితో అంత్యక్రియలు చేశారు.