తెలంగాణ

telangana

ETV Bharat / state

నేటి నుంచి కొ-విన్​2.0 పోర్టల్​ ప్రారంభం

కరోనా వ్యాక్సిన్​ వేసుకునేవారు నేటి రిజిస్ట్రేషన్​ చేసుకోవాడానికి ప్రభుత్వం అనుమతినిచ్చింది. కొ-విన్ 2.0 పోర్టల్ ద్వారారిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

By

Published : Mar 1, 2021, 1:07 AM IST

registration for corona vaccine in co-win portal form today
నేటి నుంచి కొ-విన్​2.0 పోర్టల్​ ప్రారంభం

నేటి ఉదయం కొ-విన్ 2.0 పోర్టల్ ప్రారంభం కానుంది. టీకా వేసుకునేవారు పోర్టల్ ద్వారా తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆరోగ్యసేతు యాప్ ద్వారా కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

మొబైల్ నెంబర్ ద్వారా కొ-విన్ 2.0 పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి. ఒక మొబైల్ నెంబర్‌ నుంచి గరిష్ఠంగా నలుగురు నమోదు చేసుకునే అవకాశం ఉంది.

ఇదీ చదవండి:పరిస్థితులను సమీక్షించుకొని ముందుకెళ్లాలి: కేసీఆర్​

ABOUT THE AUTHOR

...view details