హైదరాబాద్ కూకట్‌పల్లిలోని ఐడీఎల్ పరిశ్రమలో ప్రమాదవశాత్తు పేలుడు సంభవించింది. డిటోనేటర్ పేలి ఏలేశ్వరపు వాసుదేవ శర్మ అనే వ్యక్తి మృతి చెందాడు. ఈ ప్రమాదంలో పద్మారావు, రాజు అనే ఇద్దరు వ్యక్తులు తీవ్ర గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను ఈఎస్ఐ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
డిటోనేటర్ పేలి ఒకరు మృతి... ఇద్దరికి గాయాలు - డిటోనేటర్ పేలుడు
రియాక్టర్ పేలి ఇద్దరు మృతి... ముగ్గురికి గాయాలు
14:39 February 26
డిటోనేటర్ పేలి ఒకరు మృతి... ఇద్దరికి గాయాలు
Last Updated : Feb 26, 2020, 3:32 PM IST