తెలంగాణ

telangana

ETV Bharat / state

రాయదుర్గం సీఐ బదిలీ

రాయదుర్గం సీఐ రాంబాబుపై ఉన్నతాధికారులు బదిలీ వేటు వేశారు. సిటీ రిజర్వు పోలీస్​ ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు.

By

Published : Feb 17, 2019, 10:59 AM IST

రాయదుర్గం సీఐపై బదిలి

రాయదుర్గం సీఐపై బదిలి
విధి నిర్వహణలో అలసత్వం, పర్యవేక్షణ లోపాల వల్ల రాయదుర్గం సీఐ రాంబాబుపై బదిలీ వేటుపడింది. సిటీ రిజర్వు పోలీస్​(కార్​) ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశారు. పారిశ్రామికవేత్త జయరాం హత్యకేసులో ప్రధాన నిందితుడు రాకేశ్​రెడ్డితో రాంబాబుకు సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ABOUT THE AUTHOR

...view details