ఏపీ తిరుపతి ఉపఎన్నిక రద్దు కోరుతూ భాజపా అభ్యర్థి రత్నప్రభ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆన్‌లైన్ ద్వారా రత్నప్రభ ఈ పిటిషన్ దాఖలు చేశారు.
తిరుపతి ఉపఎన్నిక రద్దు కోరుతూ పిటిషన్ - తిరుపతి ఉపఎన్నిక రద్దు కోరుతూ హైకోర్టులో రత్నప్రభ పిటిషన్ వార్తలు
ఏపీ తిరుపతి ఉపఎన్నిక రద్దు కోరుతూ భాజపా అభ్యర్థి రత్నప్రభ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆన్‌లైన్ ద్వారా రత్నప్రభ ఈ పిటిషన్ దాఖలు చేశారు.
![తిరుపతి ఉపఎన్నిక రద్దు కోరుతూ పిటిషన్ ratna prabha high court](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11477987-599-11477987-1618934511775.jpg)
తిరుపతి ఉపఎన్నిక రద్దు
అప్రజాస్వామిక పద్ధతిలో తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్ జరిగిందని.. ఎన్నిక రద్దు చేసి కేంద్ర బలగాలతో తిరిగి ఎన్నిక నిర్వహించాలని ప్రతిపక్ష పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఇప్పటికే ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
ఇవీచూడండి:నేటి నుంచి అమల్లోకి రాత్రి కర్ఫ్యూ
TAGGED:
ratna prabha high court