ఆంధ్రప్రదేశ్లో నిత్యావసరాల ధరల పెరుగుదలతో.. పేద కుటుంబాలపై ఆర్థిక భారం పెరుగుతోంది. నలుగురు ఉండే కుటుంబంలో సగటున నెలకు 50 కిలోల బియ్యం వినియోగిస్తారు. కిలోకు 6.11 చొప్పున పెరిగితే నెలకు రూ.305, ఏడాదికి రూ.3,666 ఖర్చు పెరిగినట్లే. నెలకు 4 లీటర్ల నూనె రూపంలో.. ఏడాదికి రూ.2,400 అదనపు భారమే. ఉల్లి నెలకు 3 కిలోల లెక్కన చూసినా రూ.400 పైన అదనంగా మోయాల్సి వస్తుంది. పప్పులు, చింతపండు, మిర్చి.. తదితర నిత్యావసరాలనూ కలిపితే.. ఒక్కో కుటుంబంపై సగటున ఏడాదికి రూ. 7-8 వేల వరకూ ఖర్చులు పెరుగుతున్నాయి.
ఏడాదికి రూ.7వేల పైనే నిత్యావసరాల భారం
నిత్యావసరాల ధరల పెరుగుదలతో.. పేద కుటుంబాలపై ఆర్థిక భారం పెరుగుతోంది. నలుగురు ఉండే కుటుంబంలో సగటున నెలకు 50 కిలోల బియ్యం వినియోగిస్తారు. కిలోకు 6.11 చొప్పున పెరిగితే నెలకు రూ.305, ఏడాదికి రూ.3,666 ఖర్చు పెరిగినట్లే. నెలకు 4 లీటర్ల నూనె రూపంలో.. రూ.2,400 అదనపు భారమే. ఉల్లి నెలకు 3 కిలోల లెక్కన చూసినా రూ.400 పైన అదనంగా మోయాల్సి వస్తుంది. పప్పులు, చింతపండు, మిర్చి.. తదితర నిత్యావసరాలనూ కలిపితే.. ఒక్కో కుటుంబంపై సగటున ఏడాదికి రూ. 7-8 వేల వరకూ ఖర్చులు పెరుగుతున్నాయి.