హైదరాబాద్ వనస్థలిపురంలో సినీనటి రష్మిక మందన సందడి చేసింది. కేఎల్ఎం షాపింగ్ మాల్‌ను ప్రారంభించారు. రష్మికను చూడటానికి అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కెఎల్ఎమ్ మాల్లో చాలా ఆఫర్లు ఉన్నాయని, పార్టీ వేర్లకు, డైలీవేర్లకి, కుటుంబ సభ్యులందరికీ తక్కువ ధరల్లో వస్త్రాలు లభిస్తాయన్నారు.
షాపింగ్ మాల్లో సందడి చేసిన రష్మిక మందన