మళ్లీ అరెస్టైన రామచంద్రభారతి.. ఈసారి ఆ కేసులో..
21:14 December 22
మళ్లీ అరెస్టైన రామచంద్రభారతి.. ఈసారి ఆ కేసులో..
రెండు వేరువేరు చిరునామాలతో నకిలీ పాస్‌పోర్టులు తీసుకోన్న కేసులో ఎమ్మెల్యేల ఎర కేసు ప్రధాన నిందితుడు రామచంద్రభారతిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో చంచల్గూడా జైలుకు తరలించారు. నకిలీ ఆధార్, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు నకిలీ పాస్‌పోర్టులను కలిగి ఉన్నారని గతంలో బంజారాహిల్స్ పోలీసులు 420, 468, 471, మోటార్ వెహికల్ చట్టం 42, ఇన్కమ్ టాక్స్ చట్టం కింద కేసులు నమోదు చేశారు.
ఇవీ చదవండి: