తెలంగాణ

telangana

ETV Bharat / state

రిలయన్స్ పుట్​వేర్ షోరూంను ప్రారంభించిన రకుల్ ప్రీతిసింగ్ - cine actor

హైదరాబాద్​ కూకట్​పల్లిలో నూతన రిలయన్స్ పుట్​వేర్ షోరూంను సీనీనటీ, హీరోయిన్ రకుల్​ ప్రీతిసింగ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసినా దేశీ, విదేశీ బ్రాండ్​లను పరిశీలించారు.

రిలయన్స్ పుట్​వేర్ షోరూంను ప్రారంభించిన రకుల్ ప్రీతిసింగ్

By

Published : Sep 10, 2019, 6:17 AM IST

హైదరాబాద్ కూకట్​పల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన రిలయన్స్ ఫూట్​వేర్​ షోరూంని సినీనటీ రకుల్​ ప్రీతిసింగ్ ప్రారంభించారు. ఇక్కడ అన్ని రకాల పాదరక్షలు అందుబాటులో ఉన్నాయన్నారు. అధునాతన ఫ్యాషన్, ట్రెండింగ్​ ఫుట్​వేర్ ఉత్పత్తులు తనకు నచ్చుతాయని తెలిపారు. ఈ ప్రారంభోత్సవానికి అతిథిగా రావడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. నూతన దేశీ, విదేశీ బ్రాండ్​లు తమ స్టోర్​లో అందుబాటులో ఉన్నాయని సీఈవో అఖిలేశ్ ప్రసాద్ అన్నారు.

రిలయన్స్ పుట్​వేర్ షోరూంను ప్రారంభించిన రకుల్ ప్రీతిసింగ్

ABOUT THE AUTHOR

...view details