ప్రగతి భవన్లో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌కు ఆయన సోదరి మాజీ ఎంపీ కవిత రాఖీ కట్టారు. ప్రగతి భవన్లో మంత్రి కేటీఆర్‌ని కలిసిన తెరాస మహిళా నేతలు ఆయనకు రాఖీ కట్టారు.
అన్న కేటీఆర్‌కు రాఖీ కట్టిన కవిత - TELANGANA LATEST NEWS
రక్షాబంధన్ సందర్భంగా మంత్రి కేటీఆర్‌కు ఆయన సోదరి కవిత రాఖీ కట్టారు. తెరాస మహిళా నేతలు కేటీఆర్‌కు రాఖీ కట్టి స్వీట్లు తినిపించారు.
ktr
మంత్రి సత్యవతి రాఠోడ్, లోక్‌సభ సభ్యురాలు మాలోత్ కవిత, ఎమ్మెల్యే సునీత రెడ్డి, జడ్పీ ఛైర్పర్సన్ గండ్ర జ్యోతి తదితరులు కేటీఆర్‌కు రఖీ కట్టారు. ఎంపీ సంతోష్‌కు కూడా ... కవిత రాఖీ కట్టారు. వేడుకలో ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శోభ, కేటీఆర్ సతీమణి శైలిమా ఉన్నారు.
Last Updated : Aug 3, 2020, 12:19 PM IST