తెలంగాణ

telangana

ETV Bharat / state

గాంధీభవన్​లో ఘనంగా రక్షాబంధన్​ వేడుకలు - tpcc

గాంధీభవన్‌లో రక్షాబంధన్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. పలువురు కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలకు.. మహిళా కాంగ్రెస్‌ నేతలు రాఖీలు కట్టి మిఠాయిలు పంచి పెట్టారు.

గాంధీభవన్​లో ఘనంగా రక్షాబంధన్​ వేడుకలు

By

Published : Aug 15, 2019, 5:19 PM IST

గాంధీభవన్​లో రక్షాబంధన్​ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పలువురు​ నేతలకు... మహిళా నేతలు రాఖీలు కట్టారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, మాజీ మంత్రులు జానా రెడ్డి, షబ్బీర్​ అలీ, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కుసుమ కుమార్‌, సీనియర్‌ నేతలు మల్లు రవి, గూడూరు నారాయణ రెడ్డి తదితరులకు మహిళా కాంగ్రెస్‌ నేతలు రాఖీలు కట్టారు. మహిళా కాంగ్రెస్​ అధ్యక్షురాలు శారదతో పాటు ఇతర మహిళా ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

గాంధీభవన్​లో ఘనంగా రక్షాబంధన్​ వేడుకలు

ABOUT THE AUTHOR

...view details