తెలంగాణ

telangana

ETV Bharat / state

చేనేత కళాకారులను ప్రోత్సహించాలి : ఎమ్మెల్యే ప్రకాష్​ గౌడ్ - hyderabad latest news

హైదరాబాద్ మణికొండ సుందర్ గార్డెన్ ఫంక్షన్ హాల్​లో ఆల్ ఇండియా హ్యాండ్ లూమ్ అండ్ హ్యాండీక్ట్రాఫ్ట్ మేళాను ఏర్పాటు చేశారు. రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఈ మేళాను ప్రారంభించారు.

National_Silk_Expo
ఆల్ ఇండియా హ్యాండ్ లూమ్ అండ్ హ్యాండీక్ట్రాఫ్ట్ మేళా

By

Published : Mar 31, 2021, 4:10 PM IST

చేనేత కళాకారులు తయారు చేసిన వస్త్ర ఉత్పత్తులను ప్రతి ఒక్కరూ ప్రొత్సహించాలని రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. హైదరాబాద్ మణికొండ సుందర్ గార్డెన్ ఫంక్షన్ హాల్​లో ఏర్పాటు చేసిన ఆల్ ఇండియా హ్యాండ్ లూమ్ అండ్ హ్యాండీక్ట్రాఫ్ట్ మేళాను ఆయన ప్రారంభించారు.

దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన చేనేత కార్మికులు తయారు చేసిన వస్త్రాలు ఈ ప్రదర్శనలో కొలువుదీరాయి. ఈ ఎగ్జిబిషన్ ఏప్రిల్ పదకొండో తేదీ వరకు కొనసాగుతుందని నిర్వాహకులు గంగాధర్ రావు తెలిపారు.

ఇదీ చదవండి :ఏడేళ్లు ఖాళీగా ఉన్నా: 'వకీల్​సాబ్​' దర్శకుడు

ABOUT THE AUTHOR

...view details