రాజశేఖర్ రెడ్డి హత్య కేసులో నిందితుడు షరీఫ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి రెండు ఇనుప రాడ్లు, ఒక కత్తి, మూడు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ రోజు ఓల్డ్ ఎంఐజీలోని రాంజీ ఇంట్లో మిత్రులతో మద్యం సేవిస్తుండగా రాజశేఖర్ రెడ్డి షరీఫ్ భార్య గురించి అసభ్యకరంగా మాట్లాడగా షరీఫ్ రాడ్డుతో బాదాడు. ఘటనాస్థలిలో మృతి చెందినట్లు విచారణలో తేలిందని ఎస్సై రవీందర్ తెలిపారు.
రాజశేఖర్ రెడ్డి హత్య కేసులోని నిందితుడి అరెస్టు
చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎంఐజీలో ఈనెల 16న రాజశేఖర్ రెడ్డి హత్యకేసులో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు పోలీసులు.
రాజశేఖర్ రెడ్డి హత్య కేసులోని నిందితుడి అరెస్టు