కాంగ్రెస్ వీడను - కాంగ్రెస్
పార్టీ మారుతున్నట్లు వస్తున్న ఊహాగానాలను కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఖండించారు. తన నియోజకవర్గంలో పార్టీ నేత ఒకరు చనిపోవడంతో తాను శనివారం విందుకు రాలేదని వివరణ ఇచ్చారు.

సీఎల్పీ భేటీకి హాజరైన రాజగోపాల్ రెడ్డి
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ వీడుతున్నట్లు వస్తున్న ప్రచారంపై ఆయనస్పందించారు. తాను కాంగ్రెస్ను వీడడం లేదని స్పష్టం చేశారు.తన నియోజకవర్గంలో పార్టీ నేత ఒకరు చనిపోవడంతో శనివారం విందుకు హాజరు కాలేదని తెలిపారు. కాంగ్రెస్‌కురానున్నకాలంలో మంచి భవిష్యత్తు ఉంటుందని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.
పార్టీ మారట్లేదు