రాజ్భవన్లో రెండోరోజు ముద్దపప్పు బతుకమ్మ సంబురాలు ఘనంగా సాగాయి. మహిళా జర్నలిస్టులు, లాయర్లతో కలిసి గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ బతుకమ్మ పాటలకు లయబద్దంగా చప్పట్ల నివేదన చేశారు. ఈ వేడుకల్లో తమిళిసై కుటుంబ సమేతంగా పాల్గొనటం విశేషం. మహిళలను సత్కరించే ఓ గొప్ప పండుగ బతుకమ్మ అని గవర్నర్ పేర్కొన్నారు. పూల సంబురంగా సాగే ఈ వేడుకలో ఆరోగ్య సూత్రాలు దాగి ఉన్నాయని తమిళిసై సౌందరరాజన్ అభిప్రాయపడ్డారు.
బతుకమ్మ వేడుకల్లో ఆడిపాడిన గవర్నర్ తమిళిసై - raj bhavan bathukamma celebrations today news
రాజ్భవన్లో రెండోరోజు బతుకమ్మ సంబురాలు ఘనంగా సాగాయి. ముద్దపప్పు బతుకమ్మ వేడుకను గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, మహిళా జర్నలిస్టులు, లాయర్లతో కలిసి జరుపుకున్నారు.
raj bhavan today bathukamma celebrations