తెలంగాణ

telangana

ETV Bharat / state

హైదరాబాద్‌లో వర్షం... ట్రాఫిక్​కు అంతరాయం - వర్షపు నీటికి ట్రాఫిక్​కు​ అంతరాయం

హైదరాబాద్​లో పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. కొన్నిచోట్ల ట్రాఫిక్​కు అంతరాయం కలిగింది. ​

హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో వర్షం

By

Published : Oct 22, 2019, 2:47 PM IST

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. దిల్‌సుఖ్‌నగర్‌, మలక్‌పేట్‌, కుత్బుల్లాపూర్‌ ప్రాంతాల్లో వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. కూకట్‌పల్లి, అమీర్‌పేట్‌, జీడిమెట్ల, బహదూర్‌పురా, కాలాపత్తర్‌లో కురిసిన వర్షం వల్ల ట్రాఫిక్​కు అంతరాయం కలిగింది. వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details